Add Zee Business As A Preferred Source
App

Telangana: స్థానిక ఎన్నికల ప్రకటన చెల్లదని రేవంత్‌ ఆత్మసాక్షికి తెలియదా?: బీఆర్‌ఎస్‌ పార్టీ

BRS Party Slams To Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో కేసు ఉన్నా కూడా ఇచ్చిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చెల్లదని బీఆర్‌ఎస్‌ పార్టీ కుండబద్దలు కొట్టింది. ఈ విషయం రేవంత్‌ రెడ్డి ఆత్మసాక్షికి తెలియదా? అని ప్రశ్నించింది.

Telangana: స్థానిక ఎన్నికల ప్రకటన చెల్లదని రేవంత్‌ ఆత్మసాక్షికి తెలియదా?: బీఆర్‌ఎస్‌ పార్టీ
Image Credit: Srinivas Goud

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More