Add Zee Business As A Preferred Source
App

Lambadi: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి రేవంత్ రెడ్డి తొలగించే కుట్ర? బీఆర్‌ఎస్‌ పార్టీ ఫైర్

Revanth Reddy Likely To Remove Lambadis From ST List: తెలంగాణ ప్రభుత్వం లంబాడీల షెడ్యూల్‌ తెగల జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ కుట్రను తిప్పి కొట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు.

Lambadi: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి రేవంత్ రెడ్డి తొలగించే కుట్ర? బీఆర్‌ఎస్‌ పార్టీ ఫైర్
Image Credit: BRS Party ST Leaders Tension

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More