Add Zee Business As A Preferred Source
App

KTR VS Revanth Reddy: చంద్రబాబు, మోదీలతో కలిసి రేవంత్ భారీ కుట్ర.!. కాళేశ్వరం వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

ktr fires on cm revanth reddy: కాళేశ్వరంపై సీబీఐ విచారణ అనేది  తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అస్తిత్వంపై దాడి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీబీసీ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టే కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు.

KTR VS Revanth Reddy: చంద్రబాబు, మోదీలతో కలిసి రేవంత్ భారీ కుట్ర.!. కాళేశ్వరం వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Image Credit: ktr(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More