Add Zee Business As A Preferred Source
App

Chevella Bus Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. మోదీ, పవన్‌, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన..!

Chevella Bus Accident PM Modi Reacts: బస్సు ప్రమాదంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Chevella Bus Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. మోదీ, పవన్‌, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన..!
Image Credit: Chevella Bus Accident PM Modi Reacts: XSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More