Add Zee Business As A Preferred Source
App

Chevella Bus Accidnt: మీర్జాగూడ ఘోర బస్సు ప్రమాదం.. టిప్పర్‌ యజమాని సంచలన వ్యాఖ్యలు..!

Chevella Bus Accident Tipper Driver Comments: చేవెళ్ల బస్సు ప్రమాదంపై బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని టిప్పర్ యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై టిప్పర్ యజమాని స్పందించాడు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనలో టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాశ్‌ మృతి చెందాడు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Chevella Bus Accidnt: మీర్జాగూడ ఘోర బస్సు ప్రమాదం.. టిప్పర్‌ యజమాని సంచలన వ్యాఖ్యలు..!
Image Credit: Chevella Bus Accident Tipper Driver Comments:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More