Add Zee Business As A Preferred Source
App

Hyderabad Metro Phase-II: హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్

CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రాజెక్ట్‌ల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు.  
Hyderabad Metro Phase-II: హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్
Image Credit: CM Revanth Reddy Meets PM Modi

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.