Add Zee Business As A Preferred Source
App

Revanth Reddy: కడుపులో కత్తులు పెట్టుకుని పైకి డ్రామాలు.!. కవిత ప్రెస్ మీట్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

Revanth Reddy fires on kavitha: కవిత ప్రెస్ మీట్ పై తెలంగాణ సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చాయని ఈరోజు తగాదాలు పెట్టుకుంటున్నారని అన్నారు. చేసిన పాపం ఊరికే పొదంటూ కల్వకుంట్ల కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.

Revanth Reddy: కడుపులో కత్తులు పెట్టుకుని పైకి డ్రామాలు.!. కవిత ప్రెస్ మీట్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
Image Credit: revanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.