Add Zee Business As A Preferred Source
App

CM Revanth Reddy: జెండా, ఎజెండా లేకుండా.. కేసీఆర్, వైఎస్ జగన్, పవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్

CM Revanth Reddy: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి గెలిస్తే తెలుగు వారి ప్ర‌తిష్ట పెరుగుతుందని అన్నారు.

CM Revanth Reddy: జెండా, ఎజెండా లేకుండా.. కేసీఆర్, వైఎస్ జగన్, పవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్
Image Credit: CM Revanth Reddy

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.