Add Zee Business As A Preferred Source
App

Cold Waves: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

India Winter: తెలంగాణలో చలి చంపేస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధిక‌ంగా వుంది. వరుసగా నాలుగు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అటు ఉత్తర భారతాన్నికూడా చలిని వణికిస్తోంది.

Cold Waves: తెలంగాణ సహా  దేశ వ్యాప్తంగా వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
Image Credit: Telangana Winter (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More