Add Zee Business As A Preferred Source
App

K Kavitha: 'బడ్జెట్‌లో ప్రవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ': ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha Reacts On Telangana Budget: బడ్జెట్‌లో మాటలు తప్ప కేటాయింపులు లేవని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్‌ అని ఎమ్మెల్సీలు కవిత, మధుసూదన చారితోపాటు ఇతర ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
K Kavitha: 'బడ్జెట్‌లో ప్రవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ': ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Image Credit: K Kavitha On Telangana Budget 2025-26

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.