Add Zee Business As A Preferred Source
App

Telangana Cabinet Expansion: కేబినెట్‌ విస్తరణకు హైకమాండ్ రెడ్ సిగ్నల్.. బోరుమంటున్న నేతలు

Telangana Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ నడుస్తోంది. కేబినెట్‌లో బెర్త్‌ల కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన నేతలు.. ఇప్పుడు వాయిస్‌ పెంచేశారు..! తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే.. ఊరుకునేది లేదని హైకమాండ్‌కే అల్టిమేటం జారీ చేశారు.. అయితే నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి గుస్సా అయ్యారా..! సీఎల్పీ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన క్లాస్‌ తీసుకున్నారా..! పార్టీ లైన్‌ దాటితే వాతేనంటూ ఏకంగా లెఫ్ట్‌ రైట్‌ ఇచ్చేశారా..!   
Telangana Cabinet Expansion: కేబినెట్‌ విస్తరణకు హైకమాండ్ రెడ్ సిగ్నల్.. బోరుమంటున్న నేతలు
Image Credit: Telangana Cabinet Expansion (Source: File)

About the Author

G Shekhar

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.