Add Zee Business As A Preferred Source
App

Bonthu Rammohan: జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ నుంచి పోటీ రూమర్స్.. స్పందించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.. ఏమన్నారంటే..?

Former mayor on Jubilee hills byplls: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీజేపీ నుంచి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి ఉంటున్నట్లు వస్తున్న వార్తలపై రియాక్ట్ అయ్యారు. దీనిలో అసలు వాస్తవంలేదని కొట్టిపారేశారు. గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు.

Bonthu Rammohan:  జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ నుంచి పోటీ రూమర్స్.. స్పందించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.. ఏమన్నారంటే..?
Image Credit: bobthurammohan(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More