Add Zee Business As A Preferred Source
App

Suravaram Sudhakar Reddy No More: కమ్యూనిస్ట్ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

Suravaram Sudhakar Reddy Passes Away: భారత కమ్యూనిస్టు ఇండియా పార్టీ సీనియర్‌ నేత ,  సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన  వయస్సు 82 సంవత్సరాలు.  హైదరాబాద్‌ గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూసారు. 
Suravaram Sudhakar Reddy No More: కమ్యూనిస్ట్ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు..
Image Credit: Suravaram sudhakara Reddy (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.