Add Zee Business As A Preferred Source
App

PUBG Ends Life: రోజుకు 10 గంటలు పబ్జీ.. ఫోన్‌ లాక్కోవడంతో విద్యార్థి ఆత్మహత్య

PUBG Kills SSC Student In Telangana Here Full Details: రోజుకు పది గంటలకు పైగా పబ్జీ ఆడుతుండడంతో మూడు రోజులుగా సెల్‌ఫోన్‌ దూరం చేసిన తల్లిదండ్రులు. మనస్తాపానికి గురయి ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. వైద్యులను చూపించిన నయం కాకపోవడంతో మందలించిన కారణంగా పోరడు బలయ్యాడు.
PUBG Ends Life: రోజుకు 10 గంటలు పబ్జీ.. ఫోన్‌ లాక్కోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Image Credit: PUBG Kills SSC Student

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.