Add Zee Business As A Preferred Source
App

Heavy Rains: తెలంగాణలో వరుణుడి ఉగ్రరూపం.. వినాయక పండుగ నాడు జిల్లాలు అతలాకుతలం

High Tension In Dhoopsingh Thanda And Boggu Gudise Vaagu A Head Of Heavy Rains In Telangana: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతోంది. వినాయక చవిత పండుగ నాడు భారీ ఎత్తున వర్షం పడడంతో పలు జిల్లాల్లో భారీ ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో ప్రజలు పండుగ చేసుకోకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

Heavy Rains: తెలంగాణలో వరుణుడి ఉగ్రరూపం.. వినాయక పండుగ నాడు జిల్లాలు అతలాకుతలం
Image Credit: Heavy Rains In Telangana

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.