Add Zee Business As A Preferred Source
App

Municipal Elections: తెలంగాణ పురపోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు బీఫారమ్ సమర్పించాలి. అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో రూపొందించి, వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్‌ రూపొందించి కలెక్టర్లకు పంపించింది. మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరందు రూపొందించిన "సెక్యూర్" యాప్‌ ద్వారా సులువుగా ప్రక్రియ ముగిసేలా ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది.

Municipal Elections: తెలంగాణ పురపోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
Image Credit: Deadline for withdrawing nominations in the municipality and corporation elections will end today (source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More