Add Zee Business As A Preferred Source
App

TS Ex Dsp Nalini: ఇదే నా మరణ వాంగ్మూలం.!.. రేవంత్ సర్కారుపై మండిపడుతూ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?

Domakonda ex dsp naline Open letter: గత రెండు నెలలుగా టైపాయిడ్ , డెంగ్యూ , చికెన్ గున్యా వైరస్ ల తన ఆరోగ్యం చాల పాడైందని మాజీ డీఎస్పీ ఆవేదన వ్యక్తం చేసింది. శరీరంలోని ప్రతికణం పేలిపోతున్నట్లు , ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి పుడుతుందని నళిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బహిరంగంగా రాసిన లేఖ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

TS Ex Dsp Nalini: ఇదే నా మరణ వాంగ్మూలం.!.. రేవంత్ సర్కారుపై మండిపడుతూ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?
Image Credit: revanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More