Add Zee Business As A Preferred Source
App

Snake Viral news: కొంప ముంచిన నాగు పాము.. ఏకంగా రూ.50 లక్షల నష్టం.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..

Jayashankar bhupalpally district: జయశంకర్  భూపాల పల్లిలో ఒక వ్యాపారి షాపులో పాము వల్ల పెద్ద నష్టం వాటిల్లింది. ఏకంగా  రూ.50 లక్షల విలువైన వస్త్రాలు, ఫర్నీచర్, నగదు పూర్తిగా కాలిపోయాయి. దీంతో అతను లబో దిబో మంటున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Snake Viral news: కొంప ముంచిన నాగు పాము.. ఏకంగా రూ.50 లక్షల నష్టం.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..
Image Credit: snakes(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.