Add Zee Business As A Preferred Source
App

MLC Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్..! కేసీఆర్ సంచలన నిర్ణయం..?

MLC Kavitha Vs Harish Rao: కాళేశ్వరం వ్యవహారం బీఆర్‌ఎస్ పార్టీని షేక్ చేస్తోంది..! కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం కారు పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేశారు.. ఆలోపే ఎమ్మెల్సీ కవిత బాంబ్ పేల్చారు..! హరీశ్‌ రావు, సంతోష్‌ రావును టార్గెట్‌  చేశారు..! దాంతో అటు ఇటు తిరిగి కాళేశ్వరం పంచాయితీ బీఆర్‌ఎస్‌ మెడకు చుట్టుకుందా..!

MLC Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్..! కేసీఆర్ సంచలన నిర్ణయం..?
Image Credit: MLC Kavitha Vs Harish Rao

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.