Add Zee Business As A Preferred Source
App

Jagadish Reddy: 'ఎన్ని కేసులు పెడతారో.. ఎంతమందిని జైల్లో పెడతారో తేల్చుకుంటా' మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

Jagadish Reddy Fire On Police Harassment To BRS Leaders: తెలంగాణలో యూరియా కొరతపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తుండడంపై మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెడతారో.. ఎంతమందిని జైల్లో పెడతారో తేల్చుకుంటా అని పోలీసులకు సవాల్‌ చేశారు.

Jagadish Reddy: 'ఎన్ని కేసులు పెడతారో.. ఎంతమందిని జైల్లో పెడతారో తేల్చుకుంటా' మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి
Image Credit: Jagadish Reddy

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More