Add Zee Business As A Preferred Source
App

KTR vs Revanth Reddy: బీసీ రిజర్వేషన్‌లో రేవంత్‌ రెడ్డి తీరని మోసం.. బుద్ధి చెప్పాలి: కేటీఆర్‌

KTR Fire On Revanth Reddy BC Reservation Fail: బీసీ రిజర్వేషన్‌ల విషయంలో రేవంత్ రెడ్డి ఘోరంగా మోసం చేశాడని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తడిగుడ్డతో రేవంత్‌ రెడ్డి బీసీల గొంతు కోశాడని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

KTR vs Revanth Reddy: బీసీ రిజర్వేషన్‌లో రేవంత్‌ రెడ్డి తీరని మోసం.. బుద్ధి చెప్పాలి: కేటీఆర్‌
Image Credit: KTR Fire On Revanth Reddy

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More