Add Zee Business As A Preferred Source
App

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితి గిఫ్ట్‌.. రూ.700 కోట్ల చెల్లింపు?

Good News To Govt Employees Finance Ministry Likely To Release Pending Bills Of Rs 700 Crore:  వరుస పండుగల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. కొన్ని నెలలుగా బకాయిపడిన బిల్లులను చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రూ.700 కోట్లు చెల్లించనున్నట్లు తెలిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితి గిఫ్ట్‌.. రూ.700 కోట్ల చెల్లింపు?
Image Credit: Telangana Govt Employees

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More