Add Zee Business As A Preferred Source
App

Guvvala Balaraju Audio Call: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..?.. కాకరేపుతున్న గువ్వల బాలరాజు ఆడియో కాల్ ఇదే..

Guvvala balaraju shocking comments on brs: బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని , విలీనం చేయాలని చూస్తున్నారని గువ్వల బాల రాజు మాట్లాడిన ఒక ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ ప్రారంభమైంది.

Guvvala Balaraju Audio Call: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..?.. కాకరేపుతున్న గువ్వల  బాలరాజు ఆడియో కాల్ ఇదే..
Image Credit: brskcr(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More