Add Zee Business As A Preferred Source
App

Hyderabad Ganesh Immersion: వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. జీహెచ్ఎంసీ కార్మికురాలి మృతి.. అసలేం జరిగిందంటే..?

Ghmc worker sanitation worker died: హైదరాబాద్ లో రోడ్లన్నింటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ శుభ్రం చేస్తున్నారు. రోడ్లపై రంగు రంగు కాగితాలు, ప్లాస్టిక్ లను శుభ్రం చేసే పనులను పారిశుద్దకార్మికులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక మహిళ కార్మికురాలిని టస్కర్ వాహనం బలంగా వచ్చి ఢీకొట్టింది.

Hyderabad Ganesh Immersion: వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. జీహెచ్ఎంసీ కార్మికురాలి  మృతి.. అసలేం జరిగిందంటే..?
Image Credit: Hyderabadnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More