Add Zee Business As A Preferred Source
App

Basar Saraswathi Temple: బాసర సరస్వతమ్మ ఆలయాన్ని చుట్టుముట్టిన గోదారమ్మ

Basar Saraswathi Temple Drowned Godavari Flood With Heavy Rains: చదువుల తల్లి సరస్వతి ఆలయాన్ని గోదారమ్మ చుట్టుముట్టేసింది. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో గోదావరికి ఉధృత స్థాయిలో వరద పోటెత్తుతోంది. దీంతో బాసరను వరద భారీగా వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Basar Saraswathi Temple: బాసర సరస్వతమ్మ ఆలయాన్ని చుట్టుముట్టిన గోదారమ్మ
Image Credit: Basara Temple Godavari Flood

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More