Add Zee Business As A Preferred Source
App

Gurukula Students Video: లేడీ కానిస్టేబుల్ జుట్టుపట్టి ఈడ్చేసిన గురుకుల స్టూడెంట్స్.. షాద్ నగర్‌లో హైటెన్షన్.. వీడియో వైరల్..

Gurukula students protest in Shadnagar: రోడ్డు మీద విద్యార్థినులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన లేడీ కానిస్టేబుల్ మీద విద్యార్థినులు ఫైర్ అయ్యారు. ఆమె జుట్టుపట్టుకుని ఈడ్చిపడేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Gurukula Students Video: లేడీ కానిస్టేబుల్ జుట్టుపట్టి ఈడ్చేసిన గురుకుల స్టూడెంట్స్.. షాద్ నగర్‌లో  హైటెన్షన్.. వీడియో వైరల్..
Image Credit: shadnagar(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More