Add Zee Business As A Preferred Source
App

Harish Rao: సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలి: హరీశ్‌ రావు పిలుపు

Harish Rao Dussehra Celebrations: దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని.. వాటిని భావితరాలకు నేర్పించాలని సూచించారు. దసరా వేడుకల్లో హరీశ్‌ రావు పాల్గొని సందడి చేశారు.

Harish Rao: సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలి: హరీశ్‌ రావు పిలుపు
Image Credit: Harish Rao Dussehra Celebrations

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More