Add Zee Business As A Preferred Source
App

Harish Rao: ప్రజాస్వామ్య పాలన అని రేవంత్‌ రెడ్డి రాక్షస పాలన చేస్తుండు: హరీశ్‌ రావు

Harish Rao Police House Arrest: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టగా.. సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి మోసాలను బస్సులోని ప్రయాణికులకు వివరించారు.

Harish Rao: ప్రజాస్వామ్య పాలన అని రేవంత్‌ రెడ్డి రాక్షస పాలన చేస్తుండు: హరీశ్‌ రావు
Image Credit: Harish Rao RTC Bus Journey

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More