Add Zee Business As A Preferred Source
App

Cold Wave in Telangana: తెలంగాణను భయపెడుతున్న చలి..రికార్డ్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..

Cold Wave in Telangana: తెలంగాణను చలి గాలులు వెంటాడుతున్నాయి. నవంబర్ లోనే చలి ప్రజలను ఒణికిస్తోంది. రాత్రి పూట గతంలో ఎన్నడూ లేనట్టుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Cold Wave in Telangana: తెలంగాణను భయపెడుతున్న చలి..రికార్డ్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..
Image Credit: Telangana Cold Waves (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More