Add Zee Business As A Preferred Source
App

Hyderabad Floods: మూసీ వరదలతో మునిగిన హైదరాబాద్.. బాధితులకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపు..

Pawan Kalyan Calls Help Hyderabad Flood victims: ఈ శుక్రవారం రాత్రి మూసి నది పరివాహాక ప్రాంత ప్రజలకు కాళరాత్రి అనే చెప్పాలి. గతంలో ఎన్నడు లేనంతగా హైదరాబాద్ జంట జలాశయాలు నిండిపోవడంతో 35 వేల క్యూసెక్కుల నీటిని మూసిలోకి ఒదలడంతో  మూసీ నది పరివాహాక ప్రాంతాలు నీట మునిగాయి. ఇక వరదల్లో చిక్కుకున్న బాధితులకు అండగా నిలవాలని తెలుగు హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Hyderabad Floods: మూసీ వరదలతో మునిగిన హైదరాబాద్.. బాధితులకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపు..
Image Credit: Pawan Kalyan Call Musi River (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More