Add Zee Business As A Preferred Source
App

CM Revanth: ఉప్పెనలా మూసీ.. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నా సీఎం రేవంత్, పవన్‌ కల్యాణ్‌ సూచన..

CM Revanth  On Hyderabad Rains: మూసీకి వరద పోటెత్తడంతో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సూచించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం

CM Revanth: ఉప్పెనలా మూసీ.. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నా సీఎం రేవంత్, పవన్‌ కల్యాణ్‌ సూచన..
Image Credit: CM Revanth  On Hyderabad Rains

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More