Add Zee Business As A Preferred Source
App

Himayat Sagar: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. హిమాయత్ సాగర్ 5 గేట్లు ఓపెన్..

Himayat Sagar: హైదరాబాద్ కు ముప్పు ముంచుకొస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో గత మూడు రోజులుగా మహా నగరం ఆగమాగమవుతోంది.  భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్ నిండుకుండలా మారింది.

Himayat Sagar: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. హిమాయత్ సాగర్ 5 గేట్లు ఓపెన్..
Image Credit: Himayat Sagar Gates Open (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.