Add Zee Business As A Preferred Source
App

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!

Hyderabad Metro: హైదరాబాద్  మెట్రో రైల్ బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ పక్కకు తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మూడు కారిడార్లలో రెండు కారిడార్లు భారీగా రన్ అవుతున్నాయి. అందులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో కాస్త తక్కువ ఆక్యుపెన్షీ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలతో  కిక్కిరిసిపోతున్న మెట్రో రైలుకు ఇంకా నష్టాలు వెంటాడుతున్నాయట. దీంతో ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోబోతున్నట్టు చెబుతుంది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!
Image Credit: Metro Rail (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.