Add Zee Business As A Preferred Source
App

Telangana Rains: తెలంగాణపై మరోసారి వరుణుడి మహోగ్ర రూపం.. అస్సలు బైటకు రావొద్దు.!. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

Heavy Rain alert for Telangana: రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే విధంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను సైతం జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ  కేంద్రం హెచ్చరించింది.  
Telangana Rains: తెలంగాణపై మరోసారి వరుణుడి మహోగ్ర రూపం.. అస్సలు బైటకు రావొద్దు.!. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
Image Credit: rainfall(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.