Add Zee Business As A Preferred Source
App

Chevella Bus Tragedy: చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయమా? రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం

Chevella Bus Tragedy: BRS Party Slams To Revanth Reddy: వికారాబాద్‌ జిల్లా చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బీఆర్‌ఎస్‌ పార్టీ వికారాబాద్‌ జిల్లా నాయకత్వం కీలక ప్రకటన చేసింది.

Chevella Bus Tragedy: చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయమా? రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం
Image Credit: Chevella Bus Tragedy BRS Party

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More