Add Zee Business As A Preferred Source
App

Jagadish Reddy: ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

Jagadish Reddy Slams To Revanth Reddy: చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు పోలేదు? అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి నిలదీశారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Jagadish Reddy: ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలి
Image Credit: Jagadish Reddy vs Revanth ReddySource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More