Add Zee Business As A Preferred Source
App

Bus Accident: ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్‌టీసీ బస్సు, ఇద్దరి దుర్మరణం..!

Jangoan Bus Accident: మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న ఇసుక లారీని వెనకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Bus Accident: ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్‌టీసీ బస్సు, ఇద్దరి దుర్మరణం..!
Image Credit: Jangoan Bus Accident:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More