Add Zee Business As A Preferred Source
App

Kavitha: బిగ్ బిగ్గెస్ట్ ట్విస్ట్...హరీశ్, కవిత పంచాయతీ ఈనాటిది కాదు.. జీ తెలుగు డిబేట్ లో కేసీఆర్ సన్నిహితుడు సంచలన కామెంట్స్ ..!!

Kavitha Harish Rao controversy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కుటుంబం వివాదం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్  అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు అధికారాన్ని కోల్పోతే, మరోవైపు సొంత కుటుంబంలోనే పెద్ద కలకలం రేగింది. కేసీఆర్ కూతురు కవిత తిరుగుబాటు స్వరం వినిపించడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Kavitha: బిగ్ బిగ్గెస్ట్ ట్విస్ట్...హరీశ్, కవిత పంచాయతీ ఈనాటిది కాదు.. జీ తెలుగు డిబేట్ లో కేసీఆర్ సన్నిహితుడు సంచలన కామెంట్స్ ..!!
Image Credit: Kavitha Harish Rao controversy

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More