Add Zee Business As A Preferred Source
App

MLC Kavitha: కవితకు బిగ్ షాక్ .. వాట్సాప్ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్వో తొలగింపు, హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్విట్..

Brs party big shock to Mlc Kavitha: ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు, సంతోష్ కుమార్ లపై చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సీరియస్ గా ఉంది. దీనిపై చర్యలకు కూడా దిగింది.

 MLC Kavitha: కవితకు బిగ్ షాక్ ..  వాట్సాప్ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్వో తొలగింపు, హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్విట్..
Image Credit: kavitha(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.