Add Zee Business As A Preferred Source
App

Kaleshwaram Report: కాళేశ్వరం రిపోర్ట్ పై హైకోర్టులో విచారణ.. కొట్టేయండి అంటూ కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి..

Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో  విచారణ ప్రారంభమైంది.  కాళేశ్వరం కమిషన్ నివేదిక ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసిఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

Kaleshwaram Report: కాళేశ్వరం రిపోర్ట్ పై హైకోర్టులో విచారణ.. కొట్టేయండి అంటూ కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి..
Image Credit: Kaleshwaram Project (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More