Add Zee Business As A Preferred Source
App

Meerpet Murder Case: ఆధారాలు దొరికాయ్‌..! ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీతో మాధవి ఆనవాళ్లు గుర్తింపు..

Meerpet Cooker Muder Case: మీర్ పేట్ మర్డర్‌ కేసులో పోలీసులకు సంచలన ఆధారాలు దొరికాయి. నిన్నటి వరకు పోలీసులకు పూటకో మాట చెబుతూ గురుమూర్తి విసిగించాడు. అయితే, తాజాగా మాధవి హత్యకు సంబంధించి కీలక ఆధారాలు దొరికాయి. ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీతో రక్తపు మరకలు ఇంట్లో గుర్తించారు ఫోరెన్సిక్‌ అధికారులు. ఇది కాకుండా కాలిన వెంట్రుకలను కూడా స్టవ్ పక్కన గుర్తించారు.
Meerpet Murder Case: ఆధారాలు దొరికాయ్‌..! ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీతో మాధవి ఆనవాళ్లు గుర్తింపు..
Image Credit: Meerpet Cooker Muder Case

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.