Add Zee Business As A Preferred Source
App

Raja gopal reddy: నాకు మంత్రి పదవి రాకుండా పుల్లలు పెట్టారు.!. ఎక్స్‌లో మళ్లీ సంచలన ట్విట్ చేసిన రాజగోపాల్ రెడ్డి..

komati reddy raja gapal reddy tweet:ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి సంచలన ట్విట్ చేశారు. ఈ క్రమంలో  కొంత మంది ముఖ్యనేతలు తనను అవమానిస్తున్నారన్నారు.  అదే విధంగా.. కాంగ్రెస్ తనకు మంత్రి పదవి ఇస్తానన్న హమీని చెప్పినందుకు భట్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

Raja gopal reddy: నాకు మంత్రి పదవి రాకుండా పుల్లలు పెట్టారు.!. ఎక్స్‌లో మళ్లీ సంచలన ట్విట్ చేసిన రాజగోపాల్ రెడ్డి..
Image Credit: telangananews(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More