Add Zee Business As A Preferred Source
App

KTR: బండి సంజయ్‌పై కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. బేషరతుగా బహిరంగ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్

Ktr Files Defamaion: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్‌కు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై.. రూ. 10 కోట్ల పరువు నష్టం దావా చేశారు. సిటీ సివిల్ కోర్టులో ఈ పిటిషన్  దాఖలు చేశారు.

KTR: బండి సంజయ్‌పై కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. బేషరతుగా బహిరంగ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్
Image Credit: KTR Files Rs 10 Crore Defamation Suit Against Bandi Sanjay (source-file)Source: Bureau

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More