Add Zee Business As A Preferred Source
App

Land Scam: రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణంలో మీకు భాగం ఉందా? రాహుల్‌కు కేటీఆర్‌ నిలదీత

KTR Questions To Rahul Gandhi Why Are You Silent On 5 Lakh Crore Land Scam: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతున్న రూ.5 లక్షల భూ కుంభకోణంపై రాహుల్‌ గాంధీకి భాగం ఉందా? అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్‌కు కేటీఆర్‌ సంచలన లేఖ రాశారు.

Land Scam: రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణంలో మీకు భాగం ఉందా? రాహుల్‌కు కేటీఆర్‌ నిలదీత
Image Credit: KTR Questions To Rahul Gandhi

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More