Aghori Arrest: ఇప్పటికే లేడీ అఘోరి నాగ సాదువును తెలంగాణ పోలీసులు మోకిలా పీఎస్ కు తీసుకొచ్చారు. నిన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అరెస్ట్ అయిన అఘోరీని హైదరాబాద్ తరలించారు. దాంతో మోకిలా పీఎస్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అఘోరీ, వర్షిణిలకు సనాతన ధర్మ పరిరక్షణ వాదుల నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
దీనికి తోడు అఘోరీకి వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరీ బెదిరించినట్లు కేసు నమోదైంది.
తల్వార్, గన్ తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరీ బాధితురాలి దగ్గర రూ. 10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరీ, శ్రీ వర్ణిణిని అరెస్ట్ చేసి మోకిలా పీఎస్ కు తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.