Add Zee Business As A Preferred Source
App

Hyderabad: మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీకి మంటలు.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనాలు.. హైదరాబాద్‌లో ఘటన..

Hyderabad liquor lorry accident: మద్యంలోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది.  ఈ ఘటన తర్వాత స్థానికులు వెంటనే పరుగులు పెట్టి లిక్కర్ బాటిళ్లకోసం ఎగబడ్డారు. కొంత మంది అందిన కాడికి లిక్కర్ బాటిళ్లను పట్టుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Hyderabad: మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీకి మంటలు.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనాలు.. హైదరాబాద్‌లో  ఘటన..
Image Credit: Hyderabadnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.