)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హవా కొనసాగింది.
తంగళ్ళపల్లి మండలం
పాపయపల్లె: చెన్నవేని పర్షరాములు బిఆర్ఎస్
ఇందిరానగర్: చిట్యాల దేవేంద్ర, కాంగ్రెస్
మల్లాపూర్: వెన్నమనేని లావణ్య, బిఆర్ఎస్
చింతలఠాణా: గుర్రం అనసూయ, బిజెపి
రాళ్ళపేట: బాలసాని పర్శరాములు, బిఆర్ఎస్
కస్బెకట్కూర్: మార్వాడి స్వాతి, బిఆర్ఎస్
ఒగులాపూర్: కామ్మాట పర్శరాములు, బిఆర్ఎస్
అంకిరెడ్డిపల్లె: రాజిరెడ్డి, బిజెపి
చిన్న లింగాపూర్: శ్యాగ విజయ, బిఆర్ఎస్
తాడూర్: రెడ్డిమల్ల సదానందం, కాంగ్రెస్
ఇల్లంతకుంట మండలం
గూడెపుపల్లి: గూడెల్లి స్వప్న, బిజెపి
రంగపేట: మేడిపల్లి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్
వెంకట్రావ్ పల్లే: చల్ల నవీన్ రెడ్డి, కాంగ్రెస్
తాళ్లల్లపల్లి: మీసాల కనకరాజ్, బిఆర్ఎస్
బోటిమీదపల్లె: గౌరవేణి శ్రీవాణి, బిఆర్ఎస్
ఆరేపల్లి: మరిచా మోహన్రావు, బిఆర్ఎస్
తెలుగువానిపల్లి: వంచ చంద్రారెడ్డి, కాంగ్రెస్
తాళ్లపెల్లి: సింగిరెడ్డి రచన, కాంగ్రెస్
జవారిపేట: కాంపల్లి నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ
బోయినపల్లి మండలం
కొత్తపేట: ఇల్లందుల రాజేశం, బిఆర్ఎస్
రామన్నపేట: చింతలపల్లి కవిత, బిఆర్ఎస్
మండపేట: మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్
దేశాయిపల్లి: నిమ్మ భాగ్యలక్ష్మి, బిఆర్ఎస్
దేశాయిపల్లి: నిమ్మ భాగ్యలక్ష్మి, బీఆర్ఎస్
పెద్దపల్లి జిల్లా
==> ధర్మారం మండలం గోపాల్ రావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి సంకసానీ సౌజన్య సతీష్ రెడ్డి గెలుపు
==> ధర్మారం మండలం చామనపల్లి వెలుపుల రేవతి నాగరాజు (కాంగ్రెస్) గెలుపు
==> ధర్మారం మండలం కటికనపల్లి చేపూరి లచ్చయ్య (కాంగ్రెస్) విజయం
==> ఖానంపల్లి కాల్వ మల్లయ్య (కాంగ్రెస్) గెలుపు
==> జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టింది. రాయికల్ మండలం రాజానగర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారతపు రాజేష్ విజయం.
==> పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖమ్మరిఖానిపేట తండా (కె) వాగ్య నాయక్ గెలుపు (కాంగ్రెస్)
==> జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్ సర్పంచిగా నీలగిరి గంగారావు (కాంగ్రెస్) విజయం
Sarpanch Election Results Telangana Live
కాంగ్రెస్‌ను మించి బీఆర్‌ఎస్ పార్టీ విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో 156 గ్రామ పంచాయతీల్లో 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 138 స్థానాల్లో 408 అభ్యర్థులు పోటిల్లో నిలిచారు. ఇప్పటివరకు వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు సర్పంచులు గెలుపొందారు.
Telangana Panchayat Elections Phase 2 Live Updates
==> వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రప్పతాండ సర్పంచ్‌గా బీజేపీ అభ్యర్థి కృష్ణ నాయక్ విజయం
==> వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకరంపేట గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి 209 ఓట్లతో శ్రీనివాసచారి గెలుపు
==> నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఇందిరమ్మ వెంకట్ రాములు విజయం
==> బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు
Sarpanch Election Results Telangana Live
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం సింగం దొడ్డి కాంగ్రెస్ అభ్యర్థి 10 ఓట్లతో అంజన్ రెడ్డి గెలుపు
వనపర్తి జిల్లా రెండో విడత ఎన్నికలలో కాంగ్రెస్ మొదటి విజయం
వడ్డేవాట తాండ సర్పంచ్‌గా రామ్‌లాల్ విజయం సాధించారు. కొత్తకోట మండలం వడ్డేవాడ తాండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 7 ఓట్లతో రామ్ లాల్ నాయక్ విజయం.
Telangana Panchayat Elections Phase 2 Live Updates
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం కేశప్పగూడెం సర్పంచ్ సోడెం భారతి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు.
పెద్దపల్లి జిల్లా
ధర్మారం మండలం బుచ్చయ్య పల్లె సర్పంచిగా నేరెళ్ల వంశిక నరేష్ గౌడ్ గెలుపు (కాంగ్రెస్)
==> మహబూబ్ నగర్ జిల్లామిడ్జిల్ మండల పరిధిలోని పెద్ద గుండ్ల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాజు నాయక్ కాంగ్రెస్ 67 ఓట్ల మెజారిటీతో గెలుపు
==> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మొద్దులమాడా పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి చిప్పల పండు రెడ్డి గెలుపు
==> ముదిగొండ మండలం మల్లారంలో కోలేటి పావని కాంగ్రెస్ సర్పంచ్ విజయం.
==> రూరల్ మండలం తీర్ధాలలో బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు
Telangana Sarpanch Election Results Live..
కొమురంభీం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ బోణి చేసింది.
సిర్పూర్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
బెజ్జురు మండలం సుస్మిర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తొర్రం చంద్రకళ 70 ఓట్లతో విజయం.
పాలమూరులో భారీగా పోలింగ్
మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఏకగ్రీవాలు ఇలా
==> రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 400 పైగా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
==> ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ - 289 స్థానాలు దక్కించుకోగా.. బీఆర్ఎస్ పార్టీకి 32 సర్పంచ్ పదవులు రాగా.. బీజేపీ - 13, ఇతరులు 81 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు.
రెండో దశ ఎన్నికల వివరాలు
మొత్తం 4,333 గ్రామ పంచాయతీలు 415 పంచాయతీలు ఏకగ్రీవం
3,911 పంచాయతీలకు ఎన్నికల నిర్వహించగా.. 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ
29,917 వార్డు స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు పోటీ
రెండో దశ ఓటింగ్ కోసం 38,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
మొత్తం ఓటర్లు 57,22,465 మంది
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Sarpanch Elections 2025 Results Live Updates: తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకున్న సమయంలో ఆదివారం రెండో దశ ఎన్నికలు ముగిశాయి. 3,911 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిపత్యం చూపించిందో తెలుసుకుందాం.