Add Zee Business As A Preferred Source
App
Live Now

Weather Live Updates: ఈ జిల్లాలకు హై అలర్ట్.. ప్రజలకు బయటకు రావొద్దు

Hyderabad Weather Live Updates: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలకు అతలాకుతలం చేస్తున్నాయి. నేడు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Weather Live Updates: ఈ జిల్లాలకు హై అలర్ట్.. ప్రజలకు బయటకు రావొద్దు
Image Credit: Weather Live Updates
16 August 2025 08:40 PM (IST)

SRI RAM SAGAR PROJECT (SRSP)        ...

SRI RAM SAGAR PROJECT (SRSP)        
FRL 1091 ft/332.53 M/80.5 TMC        
Date:                16-08-2025    
Time:                08.00 PM
--------------------------------
Water Level: 1083.50  ft
Capacity:   55.132 TMC
--------------------------------
Instant Inflows:  104879 c/s
--------------------------------------        
Instant Outflows: 4952 c/s

1) Spillway Gates-River:  Nil
2) Escape Gates-River:    Nil    
3) IFFC:                              Nil
4) Kakatiya Canal:        4000 c/s                                                                                5) Saraswati canal:         Nil
6) Laxmi canal:                Nil                                                                                     7) Alisgar LIS:                180 c/s
8) Guthpa LIS:                  Nil                                                                             9) Mission Bhagiratha: 231 c/s 
10) Evaporation:           541 c/s

16 August 2025 08:38 PM (IST)

16 August 2025 08:36 PM (IST)

Telangana Weather Live Updates: పెద్దపల్లి జిల్లా:...

Telangana Weather Live Updates: పెద్దపల్లి జిల్లా:

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తిన అధికారులు

ఈ యేడాది మొదటిసారి లిఫ్ట్ చేసిన ఎల్లంపల్లి గేట్లు

ఎగువ నుండి భారీగా వస్తున్న వరద

Inflow 90,000 క్యూసెక్కులు

Out flow 54,000 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలు

ప్రస్తుతం 16.4672 టీఎంసీలు

16 August 2025 08:35 PM (IST)

Telangana Weather Live Updates: ఖమ్మంలో మున్నేరు వరద ప్రవాహం క్రమంగా...

Telangana Weather Live Updates: ఖమ్మంలో మున్నేరు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఖమ్మం వద్ద మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షంతో పాటు ఎగువన ఆకేరు, బుగ్గవాగుకు వచ్చిన వరద మున్నేరుకు చేరుతోంది. సాయంత్రం 4 గంటలకు అనూహ్యంగా 14 అడుగులకు చేరింది.సాయత్రం 5గంటలకు 15 అడుగుల వరద ప్రవాహం పెరగడంతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్య మున్నేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. ప్రజలు మున్నేరు పరిసర ప్రాంతాల్లోకి ప్రజలు రాకుండా బార్కెట్లను ఏర్పాటు చేశారు.

16 August 2025 08:33 PM (IST)

SRI RAM SAGAR PROJECT (SRSP)        ...

SRI RAM SAGAR PROJECT (SRSP)        
FRL 1091 ft/332.53 M/80.5 TMC        
Date:                16-08-2025    
Time:                03.00 PM
--------------------------------
Water Level: 1083.00  ft
Capacity:   53.62 TMC
--------------------------------
Instant Inflows:  104879 c/s
--------------------------------------        
Instant Outflows: 4952 c/s

1) Spillway Gates-River:  Nil
2) Escape Gates-River:    Nil    
3) IFFC:                              Nil
4) Kakatiya Canal:        4000 c/s                                                                                5) Saraswati canal:         Nil
6) Laxmi canal:                Nil                                                                                     7) Alisgar LIS:                180 c/s
8) Guthpa LIS:                  Nil                                                                             9) Mission Bhagiratha: 231 c/s 
10) Evaporation:           541 c/s

16 August 2025 03:59 PM (IST)

SRI RAM SAGAR PROJECT (SRSP)        ...

SRI RAM SAGAR PROJECT (SRSP)        
FRL 1091 ft/332.53 M/80.5 TMC        
Date:                16-08-2025    
Time:                03.00 PM
--------------------------------
Water Level: 1083.00  ft
Capacity:   53.62 TMC
--------------------------------
Instant Inflows:  104879 c/s
--------------------------------------        
Instant Outflows: 4952 c/s

1) Spillway Gates-River:  Nil
2) Escape Gates-River:    Nil    
3) IFFC:                              Nil
4) Kakatiya Canal:        4000 c/s                                                                                5) Saraswati canal:         Nil
6) Laxmi canal:                Nil                                                                                     7) Alisgar LIS:                180 c/s
8) Guthpa LIS:                  Nil                                                                             9) Mission Bhagiratha: 231 c/s 
10) Evaporation:           541 c/s

16 August 2025 02:54 PM (IST)

16 August 2025 02:37 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: ఎన్టీఆర్ జిల్లా : వినగడప...

Andhra Pradesh Weather Live Updates: ఎన్టీఆర్ జిల్లా : వినగడప

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరువూరునియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఎగువన తెలంగాణ నుండి వచ్చిన వరదలు తోడు కావడంతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.

గంపలగూడెం మండలంలోని వినగడప తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద ప్రవాహం ఉదృతంగా కొనసాగుతుంది.

గత పదేళ్ల క్రితం ధ్వంసమైన వంతెన ప్రదేశంలో తాత్కాలిక రహదారిని నిర్మించారు.

ఇప్పుడు ఆ రహదారిపై వరదలకు రోడ్డు కొట్టుకుపోయి గండ్లు పడ్డాయి.

16 August 2025 02:17 PM (IST)

PJP Dam:              ...

PJP Dam:                
Instant data:                
16/08/2025 @12pm ;                
W.Lvl 317.690m/1,042.290ft                
Cpty :8.010 TMC ( Gross)                
Cpty :4.303 TMC (Live)        (FRL/Gross Capacity:318.516 m /9.657 TMC);                
Inflow=1,10,000
Spillway=61,200
( No of gates open:09)
Power House=36,065
Evaporation=45
Nettampadu Lift =Nil
Bhima Lift- I =Nil
Koilsagar Lift=Nil
Other Drawals=Nil        
LMC=Nil
RMC=Nil
(RDS link canal=Nil)
Parallel canal=Nil
(Bhima Lift-II=Nil)    
Total outflow=97,310

16 August 2025 02:02 PM (IST)

Telangana Weather Live Updates: ఖమ్మం నగరంలోని మున్నేరుకు పోటెత్తుతున్న వరద...

Telangana Weather Live Updates: ఖమ్మం నగరంలోని మున్నేరుకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

13 అడుగులకు చేరిన మున్నేరు వరద ప్రవాహం

16 అడుగులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందటున్న మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య

15 అడుగులకు మున్నేరు చేరగానే ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

రామన్నపేట, దంసలాపూరంలో ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు..

16 August 2025 01:45 PM (IST)

Telangana Weather Live Updates: నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు భారీగా...

Telangana Weather Live Updates: నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు భారీగా పోటెత్తిన వరద నీరు.. 

17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు..

ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

16 August 2025 01:42 PM (IST)

Sripada Yellampally Project Updates:...

Sripada Yellampally Project Updates:

Date:16/08/2025@ 12:00 PM
Level : 146.37/+148.00 M
Capacity: 15.8069/ 20.175 TMC
Total Instant Inflow:48046 c/s
SRSP: Nil c/s
Kaddem: 22520 c/s
Catchment: 25526 c/s
Total Instant outflow:12986 c/s
Gudem PH:Nil c/s
HMWS : 286 c/s
NTPC : Nill c/s
Vemnur PH:Nil c/s
Nandi PH:12600 c/s
Through gates :Nil c/s
No.of gates open: 0/62

16 August 2025 01:40 PM (IST)

Kaddam Narayan Reddy Project Updates:...

Kaddam Narayan Reddy Project Updates:

Date: 16-08-2025
Time: 12:00 PM
Level: 691.375/700 Ft
Capacity: 2.740/4.699 TMC.

Inflow: 1,02,040 c/s

LF Canal: 263 c/s
RF Canal: 20 c/s
Losses: 84 c/s
Mission Bhageeratha: 9 c/s

Out flow: 1,61,511 c/s

Surplus discharge: 161135 c/s

No of gates open: 17/18

MFD: 372000 c/s.
Ayacut: 68150 Ac

16 August 2025 01:36 PM (IST)

16 August 2025 01:34 PM (IST)

Weather Live Updates in Telangana: గ్రామ పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారులకు...

Weather Live Updates in Telangana: గ్రామ పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారులకు,  ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు హెచ్చరించారు. గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉందని.. గోదావరి నదీ  పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని  విజ్ఞప్తి చేశారు.

16 August 2025 01:32 PM (IST)

Andhra Pradesh Weather Live Updates: సోమవారం(ఆగస్టు 18) నాటికి వాయువ్య...

Andhra Pradesh Weather Live Updates: సోమవారం(ఆగస్టు 18) నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో  మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

16 August 2025 01:27 PM (IST)

Weather Live Updates in Telangana: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి...

Weather Live Updates in Telangana: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

16 August 2025 01:25 PM (IST)

Hyderabad Weather Live Updates: హైదరాబాద్లోని అల్వాల్, సుచిత్ర, ఈసీఐఎల్,...

Hyderabad Weather Live Updates: హైదరాబాద్లోని అల్వాల్, సుచిత్ర, ఈసీఐఎల్, కుషాయిగూడ, నాచారం, నేరేడ్మెట్ తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. మిగతా ప్రాంతాల్లోనూ ఉదయం వరకు వాన పడుతూనే ఉంది. అటు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

16 August 2025 01:23 PM (IST)

Telangana Weather Live Updates: తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ...

Telangana Weather Live Updates: తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ.. 
==> అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం.. 
==> జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్..
==> 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ.. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ

16 August 2025 01:22 PM (IST)

Telangana Weather Live Updates: సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షాలు...

Telangana Weather Live Updates: సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షాలు

==> పొంగిపొర్లుతున్న వాగులు

==> సిర్గాపూర్ (మం) గైరాన్ తండా కి వెళ్లే మార్గంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు

==> తండాకు వెళ్ళడానికి వేరే మార్గం లేకపోవడంతో వాగులో నుంచే రోడ్డు దాటుతున్న తండా వాసులు

==> పట్టు తప్పితే వాగులో కొట్టుకుపోయే ప్రవాహం ఉన్న బయటికి రావాలంటే తప్పని పరిస్థితి

==> గత కొన్నేళ్లుగా రోడ్డు వెయ్యాలని తండా వాసులు కోరుతున్న పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

16 August 2025 01:06 PM (IST)

Weather Live Updates: రాగల 3 గంటల్లో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి,...

Weather Live Updates: రాగల 3 గంటల్లో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల మీదుగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో గాలివానలు పడే అవకాశం ఉంది. సురక్షితంగా ఉండాలని.. ఇంటి లోపల ఉండాలని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) ద్వారా అధికారులు హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More