Add Zee Business As A Preferred Source
App

Maganti Gopinath: తీవ్ర విషాదం.. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత..!

Maganti Gopinath Passes Away: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62)కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Maganti Gopinath: తీవ్ర విషాదం.. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత..!
Image Credit: Maganti Gopinath Passes Away

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.