Add Zee Business As A Preferred Source
App

Video: భారీ వరద.. మూసీలో బుసలు కొడుతూ బయటకు వచ్చిన కొండచిలువ, స్థానికుల బెంబేలు వీడియో వైరల్

Musi River Python Video Viral: మూసి వరదలతో హైదరాబాద్ అంతా అతలాకుతల మవుతోంది. దశాబ్దాలుగా ఈ నదిలో మురికి పోలేదు.. హైదరాబాద్‌ను విశ్వ నగరం అంటారు. అంటే విశ్వంలో మూసీ కూడా ఉంది. కానీ, ఈ నది అంటే  హడల్. అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. తాజాగా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో మూసీ ఉప్పొంగింది. ఆ వరద నీరంతా ఎంజీబీఎస్ బస్ స్టాప్ తోపాటు లోతట్టు ఇళ్లలోకి వచ్చి చేరాయి. అయితే అదే విధంగా మూసీ నదిలో నుంచి విష సర్పాలు కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ కొండచిలువ కూడా బయటకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Video: భారీ వరద.. మూసీలో బుసలు కొడుతూ బయటకు వచ్చిన కొండచిలువ, స్థానికుల బెంబేలు వీడియో వైరల్
Image Credit: Musi River Python Video Viral: FacebookSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More